వికీపీడియా చర్చ:వికీ చిట్కాలు/మార్చి 4
Appearance
పనిచేయని బొమ్మ లింకు
[మార్చు]అర్జునరావు గారూ, ఈ చిట్కాలో మీరు ఇచ్చిన గాంధీ స్టూడియో కామన్స్ బొమ్మ తొలగించియున్నారు. కాబట్టి మరేదైనా బొమ్మకు లింకు ఇవ్వండి. బాగుంటుంది. లేకపోతే కొత్త వాడుకరులు సందేహపడే ప్రమాదం ఉంది. - రవిచంద్ర (చర్చ) 11:45, 4 మార్చి 2021 (UTC)
- రవిచంద్ర గారు, మీ సూచనకు ధన్యవాదాలు. బొమ్మ లింకు సవరించాను. --అర్జున (చర్చ) 03:51, 5 మార్చి 2021 (UTC)