Jump to content

వికీపీడియా చర్చ:సమావేశం/జూలై 21, 2013 సమావేశం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

సమావేశ తేది మార్పు గురించి

[మార్చు]

రాజశేఖర్ గారు..... జూలై 13న నేను ఢిల్లీ వెళ్లి 19న వస్తాను. ఈ విషయం విష్ణుగారితో చర్చించగా సమావేశ తేది మార్పు (మరుసటి ఆదివారం 21) గురించి సూచించారు. మీ అభిప్రాయాన్ని తెలుపగలరు.Pranayraj1985 (చర్చ) 07:16, 28 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు లేకుండా నెలవారీ కార్యక్రమం గోల్డెన్ థ్రెషోల్డు లో జరుపడానికి వీలుకాదు కాబట్టి సమావేశాన్ని 21 తేదీకి మారుద్దాము.Rajasekhar1961 (చర్చ) 07:53, 28 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా గురించిన పరిచయ తరగతుల గురించి

[మార్చు]

నా పేరు కృష్ణారావు. నేను "తెలుగు జాతి నవనిర్మాణ వేదిక" నిర్వాహక బృందంలో ఉన్నాను. సామాన్య ప్రజలకు తెలుగు వికీపీడియా ప్రయోజనాలు గమనించి - అనేకమంది మిత్రులను - ఇందులో సభ్యులుగా, రచయతలుగా ప్రోత్సహించాలని భావించాము. ఇందుకోసం వచ్చే జూలై 21 వ తేదీన "లమకాన్" లో సా. 4 నుంచి 6 గంటల వరకు ఒక కార్యక్రమం నిర్ణయించాము.

కార్యక్రమం ప్రకటించిన తర్వాత ... వికీ బృందం గోల్డెన్ త్రేష్ హోల్డ్ లో అదే మాదిరి కార్యక్రమం జరపాలని అనుకుంటున్నట్లు చూసాము. 

14 వ తేదీ కార్యక్రమం వాయిదాపడి 21 వ మార్చాలని అనుకుంటున్నట్లు గమనించాము.

మా అభ్యర్థన:

21 వ తేదీ లమకాన్ కార్యక్రమం ఇప్పటికే మా బృందానికి తెలియ చేశాము కనుక, గోల్డెన్ త్రేష్ హోల్డ్ కార్యక్రమం తేదీకి వాయదా వేసుకునే ఉన్నదా? అలాగే లమకాన్ కార్యక్రమానికి 'వికీ బృందం' నుంచి వచ్చి 'తెలుగు వికీపీడియా' పరిచయం వీలున్నదా? తెలియచేయగలరు. కృష్ణారావు 8885197533 హైదరాబాద్

(నిర్వాహకులకు మనవి: ఈ గురించి ఈ పేజీలో రాయవచ్చునో లేదో తెలియదు. ఇది సరైన వేదిక మన్నించండి. ఈ సమాచారం తగినవారికి పంపించగలరా?) Veldone (చర్చ) 12:44, 3 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కృష్ణారావు గారు, మనం ఫోనులో చర్చించిన విధంగా, మీ అభ్యర్థన మేరకు తెలుగు వికీపీడియా సమావేశం 21 జులై పొద్దునే జరుపుతున్నాం. మీరు స్వంత చొరవతో తెలుగు వికీపీడియాపై కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. రాజశేఖర గారు నేను వస్తున్నాం, మీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మావంతు కృషి చేస్తాము. ఈ తెలుగు వికీపీడియా ట్రైనింగుకు సంబంధిచి ఒక పేజి సృష్టించి మీకు పంపిస్తాం. --విష్ణు (చర్చ)10:37, 16 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]