వికీపీడియా చర్చ:సమావేశం/హైదరాబాదు/జనవరి 24, 2016 సమావేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జనవరి 24, 2016 సమావేశం నందు నిర్వహణ సహకారం పవన్ సంతోష్ అని అన్నారు ? JVRKPRASAD (చర్చ) 13:48, 27 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారు. నిజానికి గత కొన్ని సమావేశాల నుంచి సీఐఎస్-ఎ2కె ప్రోగ్రామ్ అసోసియేట్ గా పవన్ సంతోష్ నిర్వహణ సహకారం చేస్తున్నారు. ఉదాహరణకు... ఫోటోవాక్ నిర్వహించాలనుకున్నప్పుడు మ్యూజియంని ముందుగా సందర్శించడం, కార్యక్రమం ఎలావుండాలన్న ఆలోచనలో ముఖ్యమైన సూచనలు చేయడం, రూపకల్పనలో సహకరించడం, ఆసక్తి కలిగిన వ్యక్తులకు ఈ కార్యక్రమం గురించి తెలిసేలా ప్రయత్నం చేయడం ఇలా చాలా కృషి సీఐఎస్-ఎ2కె వారి సహకారంతో చేశారు. వీటిల్లో నేరుగా పాల్గొనడం ఒక భాగం మాత్రమే. విజయవాడలో నెలవారీ సమావేశం ప్రారంభించడం వల్ల ఈసారి నేరుగా పాల్గొనడానికి కుదరలేదు. ఐతే కొందరు గ్రంథాలయాధికారులకు మెయిల్స్ పంపించారు (వారికి కుదరక రాలేదు కానీ), రాజశేఖర్ గారితోనూ, నాతోనూ మాట్లాడారు, ఇలా రకరకాలుగా జనవరి 24, 2016 సమావేశాని సహకరించారు.--Pranayraj1985 (చర్చ) 05:20, 30 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
Pranayraj1985 గారు, వ్యక్తిగతంగా పాల్గొనకుండా ఫోనుల ద్వారా వికీపీడియనులకు సందేశములు, ఉత్తర్వులు ఇస్తే సరిపోతుందన్నట్లుగా ఉంది మీ సమాధానం. వికీపీడియనులు వారి సందేశములు, ఉత్తర్వులు వల్ల పనులు చేయరు కదా ! ఒకవేళ అలా చేస్తున్నట్లయితే మాత్రం ఎంత వరకు సబబు ? మనకోసం వారు కదా ! వారి కోసం మనము కేవలము అది ఒక ఆప్షను మాత్రమే అనుకుంటాను. JVRKPRASAD (చర్చ) 07:39, 30 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]