వికీపీడియా చర్చ:ట్వింకిల్

వికీపీడియా నుండి
(వికీపీడియా చర్చ:Twinkle నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఇంగ్లీషు స్వాగతం మూస చేర్చబడుట[మార్చు]

ఖాళీగావున్న వాడుకరి చర్చాపేజీలో ప్రకటన చేర్చేటప్పుడు,(ఆ వాడుకరి వ్యాసాన్ని సత్వర తొలగించే ప్రతిపాదన (Db-reason) ఎంపికైనప్పుడు), ప్రకటనతోపాటు, స్వాగతం మూస ఇంగ్లీషుది చేర్చబడుతున్నది. --అర్జున (చర్చ) 04:57, 24 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

గతంలో పరిష్కరించబడింది.--అర్జున (చర్చ) 23:47, 25 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

దోషాలు[మార్చు]

ట్వింకిల్ వాడుకరులు ఎదుర్కొంటున్న సమస్యలు
  • తేదీ ఆంగ్లంలో ఇస్తేనే కొన్నిచర్యలు పనిచేస్తున్నాయి--అర్జున (చర్చ) 06:14, 23 అక్టోబర్ 2013 (UTC)
  • సముచిత లైసెన్స్ లేని ఫైల్ తొలగింపు హెచ్చరికకు వాడుకరిపేజీలో చర్చాపేజీ లింకులో తెలుగు లిపిలో ఆంగ్ల నెల వాడుతుంటే, ఫైల్ పేజీ ద్వారా కనబడే చర్చా పేజీ లింకు ఆంగ్ల లిపిలో ఆంగ్ల నెల వున్నది. (ట్వింకిల్ వాడుతున్నది {{Fdw-puf}}). అందువలన వాడుకరిపేజీలో లింకు సవరించాల్సిన పరిస్థితి వుంటున్నది. (ఉదాహరణ): --అర్జున (చర్చ) 23:55, 25 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
{{సహాయం కావాలి-విఫలం}}చేర్చాను.--అర్జున (చర్చ) 05:55, 6 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
{{సహాయం కావాలి-విఫలం}} అవసరంలేనందున తొలగించాను. --అర్జున (చర్చ) 23:35, 22 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

TW menu problem[మార్చు]

Some marks around TW menu on both Firefox and Chrome

.--అర్జున (చర్చ) 22:21, 14 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

TW form header not fully visible on Firefox.

.--అర్జున (చర్చ) 22:25, 14 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

mw.util.jsMessage[మార్చు]

Hi, Twinkle uses mw.util.jsMessage() to show the user an error message. This function was deprecated in 2012, and will soon not be working. There's a migration guide that explains how to use mw.notify instead. See phab:T193901 for more information. This isn't a big issue. /Johan (WMF) (చర్చ) 09:11, 26 నవంబర్ 2018 (UTC)

వాడుకరి ఎంపికలకు హెచ్చరిక[మార్చు]

User:<Username>:Twinkleoptions.js ఫైల్ వుంటే ఏదైనా పేజీ చూసేటపుడు "Could not parse Twinkleoptions.js" హెచ్చరిక క్షణకాలం కనబడుతున్నది. ఈ ఫైల్ వికీపీడియా:Twinkle/Preferences లో ఎంపికలు భద్రపరచటం ద్వారా సృష్టించబడుతుంది. --అర్జున (చర్చ) 12:11, 16 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సమస్య పరిష్కరించబడింది. --అర్జున (చర్చ) 04:01, 19 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Rollbackమెనూ పనిచేయటం లేదు[మార్చు]

Rollbackమెనూ [రోల్‌బ్యాక్ (AGF)] || [రోల్‌బ్యాక్] || [రోల్‌బ్యాక్ (దుశ్చర్య)] పనిచేయటం లేదు. అర్జున (చర్చ) 12:43, 9 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]