వికీపీడియా చర్చ:ట్వింకిల్
ఇంగ్లీషు స్వాగతం మూస చేర్చబడుట
[మార్చు]ఖాళీగావున్న వాడుకరి చర్చాపేజీలో ప్రకటన చేర్చేటప్పుడు,(ఆ వాడుకరి వ్యాసాన్ని సత్వర తొలగించే ప్రతిపాదన (Db-reason) ఎంపికైనప్పుడు), ప్రకటనతోపాటు, స్వాగతం మూస ఇంగ్లీషుది చేర్చబడుతున్నది. --అర్జున (చర్చ) 04:57, 24 ఫిబ్రవరి 2013 (UTC)
- గతంలో పరిష్కరించబడింది.--అర్జున (చర్చ) 23:47, 25 ఫిబ్రవరి 2021 (UTC)
దోషాలు
[మార్చు]- ట్వింకిల్ వాడుకరులు ఎదుర్కొంటున్న సమస్యలు
- తేదీ ఆంగ్లంలో ఇస్తేనే కొన్నిచర్యలు పనిచేస్తున్నాయి--అర్జున (చర్చ) 06:14, 23 అక్టోబర్ 2013 (UTC)
- సముచిత లైసెన్స్ లేని ఫైల్ తొలగింపు హెచ్చరికకు వాడుకరిపేజీలో చర్చాపేజీ లింకులో తెలుగు లిపిలో ఆంగ్ల నెల వాడుతుంటే, ఫైల్ పేజీ ద్వారా కనబడే చర్చా పేజీ లింకు ఆంగ్ల లిపిలో ఆంగ్ల నెల వున్నది. (ట్వింకిల్ వాడుతున్నది {{Fdw-puf}}). అందువలన వాడుకరిపేజీలో లింకు సవరించాల్సిన పరిస్థితి వుంటున్నది. (ఉదాహరణ): --అర్జున (చర్చ) 23:55, 25 ఫిబ్రవరి 2021 (UTC)
- {{సహాయం కావాలి-విఫలం}}చేర్చాను.--అర్జున (చర్చ) 05:55, 6 మార్చి 2021 (UTC)
- {{సహాయం కావాలి-విఫలం}} అవసరంలేనందున తొలగించాను. --అర్జున (చర్చ) 23:35, 22 మార్చి 2021 (UTC)
TW menu problem
[మార్చు]Some marks around TW menu on both Firefox and Chrome
.--అర్జున (చర్చ) 22:21, 14 ఏప్రిల్ 2018 (UTC)
TW form header not fully visible on Firefox.
.--అర్జున (చర్చ) 22:25, 14 ఏప్రిల్ 2018 (UTC)
mw.util.jsMessage
[మార్చు]mw.util.jsMessage()
to show the user an error message. This function was deprecated in 2012, and will soon not be working. There's a migration guide that explains how to use mw.notify
instead. See phab:T193901 for more information. This isn't a big issue. /Johan (WMF) (చర్చ) 09:11, 26 నవంబర్ 2018 (UTC)వాడుకరి ఎంపికలకు హెచ్చరిక
[మార్చు]User:<Username>:Twinkleoptions.js ఫైల్ వుంటే ఏదైనా పేజీ చూసేటపుడు "Could not parse Twinkleoptions.js" హెచ్చరిక క్షణకాలం కనబడుతున్నది. ఈ ఫైల్ వికీపీడియా:Twinkle/Preferences లో ఎంపికలు భద్రపరచటం ద్వారా సృష్టించబడుతుంది. --అర్జున (చర్చ) 12:11, 16 నవంబరు 2020 (UTC)
Rollbackమెనూ పనిచేయటం లేదు
[మార్చు]Rollbackమెనూ [రోల్‌బ్యాక్ (AGF)] || [రోల్‌బ్యాక్] || [రోల్‌బ్యాక్ (దుశ్చర్య)] పనిచేయటం లేదు. అర్జున (చర్చ) 12:43, 9 జనవరి 2022 (UTC)
- వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_83#ట్వింకిల్_పనిచేయుట_లేదు లో ఇంకొక సమస్య. --అర్జున (చర్చ) 09:45, 11 మార్చి 2022 (UTC)
- వికీపీడియా:వికీప్రాజెక్టు/కొత్త ట్వింకిల్ తాజాకరణ ప్రాజెక్టు చూడండి. --అర్జున (చర్చ) 09:47, 11 మార్చి 2022 (UTC)