Jump to content

విక్టరీ ఎట్ సీ మెమోరియల్

వికీపీడియా నుండి

మూస:Infobox military memorial

ది విక్టరీ ఎట్ సీ మెమోరియల్ అనేది విశాఖపట్నంలోని బీచ్ రోడ్‌లో ఉన్న స్మారక నిర్మాణం. 1971 ఇండో-పాకిస్తానీ యుద్ధం తర్వాత 1996లో నిర్మించబడిన ఈ స్మారకం, భారత నావికా దళం, తూర్పునావిదళ కమాండ్ నావికులకు అంకితం చేయబడింది.[1]

చరిత్ర

[మార్చు]

1971 విముక్తి యుద్ధంలో భారత విమాన వాహక నౌక విక్రాంత్ ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్ నేవీ దళం, విశాఖపట్నం ఓడరేవును లక్ష్యంగా చేసుకుంది. దాంతో, విశాఖపట్నం తీరంలో పాకిస్తాన్ జలాంతర్గామి పి.ఎన్.ఎస్. ఘాజీని ముంచి, ఆ యుద్ధంలో భారత నావికాదళం తన మొదటి యుద్ధ విజయాన్ని సాధించింది.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Victory at Sea". trodly.com. Retrieved 4 January 2017.
  2. "Victory at Sea". trodly.com. Retrieved 4 January 2017.
  3. "History of Victory at Sea". economictimes.indiatimes.com. Retrieved 20 December 2016.