విక్టోరియా లిండ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విక్టోరియా లిండ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
విక్టోరియా జేన్ లిండ్
పుట్టిన తేదీ (1985-05-15) 1985 మే 15 (వయసు 38)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 113)2010 ఫిబ్రవరి 10 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2010 మార్చి 7 - ఆస్ట్రేలియా తో
తొలి T20I (క్యాప్ 27)2009 జూన్ 1 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2009 జూన్ 3 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2003/04–2016/17ఆక్లండ్ హార్ట్స్
2007Berkshire
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20 మలిఎ WT20
మ్యాచ్‌లు 8 2 134 58
చేసిన పరుగులు 178 29 2,887 869
బ్యాటింగు సగటు 22.25 14.50 26.73 17.38
100లు/50లు 0/1 0/0 0/16 0/3
అత్యుత్తమ స్కోరు 68 20 91 78
క్యాచ్‌లు/స్టంపింగులు 5/0 0/– 71/17 21/22
మూలం: CricketArchive, 9 April 2021

విక్టోరియా జేన్ లిండ్ (జననం 1985, మే 15) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.

క్రికెట్ రంగం[మార్చు]

వికెట్ కీపర్, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది. 2009 - 2010లో న్యూజీలాండ్ తరపున 8 వన్డే ఇంటర్నేషనల్స్, 2 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆక్లాండ్ కోసం దేశీయ క్రికెట్ ఆడింది, అలాగే బెర్క్‌షైర్‌తో ఒక సీజన్ లో పాల్గొన్నది.[1][2]

మూలాలు[మార్చు]

  1. "Player Profile: Victoria Lind". ESPNcricinfo. Retrieved 9 April 2021.
  2. "Player Profile: Victoria Lind". CricketArchive. Retrieved 9 April 2021.

బాహ్య లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.