Jump to content

విజయకోట వీరుడు

వికీపీడియా నుండి
(విజయకోటవీరుడు నుండి దారిమార్పు చెందింది)
విజయకోట వీరుడు
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.ఎస్.వాసన్
తారాగణం జెమినీ గణేశన్, వైజయంతిమాల, పద్మిని, వీరప్ప, కన్నాంబ
సంగీతం సి. రామచంద్ర, ఈమని శంకరశాస్త్రి
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ జెమినీ పిక్చర్స్
భాష తెలుగు

విజయకోట వీరుడు [1]1958 అక్టోబరు 2న విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. ఇది వంజికోటై వల్లిబన్ అనే తమిళ సినిమాకు డబ్బింగ్ చేయబడిన చిత్రం. జెమిని పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను ఎస్.ఎస్.వాసన్ నిర్మించి దర్శకత్వం వహించాడు[2]. ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత ఎ.కె.శేఖర్.[3] జెమిని గణేశన్, వైజయంతి మాల, పద్మిని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎన్.ఆర్.కృష్ణస్వామి కూర్పు చేసాడు.[4]

తారాగణం

[మార్చు]
  • జెమిని గణేశన్ సుందరలింగం
  • వైజయంతీమాల మందాకినిగా
  • పద్మిని పద్మగా
  • టి. కె. షణ్ముగం చోక్కలింగ నవలార్ గా
  • కన్నాంబ నవలార్ భార్యగా
  • ఎస్. వి. సుబ్బయ్య మురుగన్ గా
  • ఎం. ఎస్. సుందరీబాయి రాగమ్మగా
  • వీరప్ప సేనపతిగా
  • టి. కె. రామచంద్రన్ కోతవాల్ గా
  • విజయకుమారి గౌరీగా
  • యువరాణిగా మీనాక్షి
  • ప్రిన్స్ గా మాస్టర్ మురళి
  • ఆర్. బాలసుబ్రమణ్యం రత్న ద్వీప రాజుగా
  • డి. బాలసుబ్రమణ్యం రాజుగా
  • తంగవేలు వేలన్ గా
  • ముత్తులక్ష్మి వేలన్ భార్యగా

పాటలు

[మార్చు]
  1. అమ్మను కనగలవా నీవిక హాయిగా మనగలవా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  2. కన్నుకన్ను కలసి సయ్యాటలాడునే వడలిపోయె హృదయం - పి.లీల, జిక్కి
  3. పల్లకిలోన రాజకుమారి వెడలగనే మల్లెల మొల్లల వాన - పి.సుశీల బృందం
  4. వెన్నెలవై వెన్నెలవై నెమ్మదిగా నాకోసం రావా విధివే నీవే కావా - పి.లీల

మూలాలు

[మార్చు]
  1. "Southern Indian movie star dies". BBC News. 22 March 2005. Retrieved 9 January 2012.
  2. Randor Guy (23 May 2003). "With a finger on people's pulse". The Hindu. Archived from the original on 9 ఆగస్టు 2010. Retrieved 4 June 2011.
  3. "Vijayakota Veerudu (1958)". Indiancine.ma. Retrieved 2020-08-25.
  4. Randor Guy (26 March 2011). "Vanjikottai Vaaliban 1958". The Hindu. Retrieved 31 October 2016.