విజయకోట వీరుడు
స్వరూపం
విజయకోట వీరుడు (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.ఎస్.వాసన్ |
---|---|
తారాగణం | జెమినీ గణేశన్, వైజయంతిమాల, పద్మిని, వీరప్ప, కన్నాంబ |
సంగీతం | సి. రామచంద్ర, ఈమని శంకరశాస్త్రి |
గీతరచన | శ్రీశ్రీ |
నిర్మాణ సంస్థ | జెమినీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
విజయకోట వీరుడు [1]1958 అక్టోబరు 2న విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. ఇది వంజికోటై వల్లిబన్ అనే తమిళ సినిమాకు డబ్బింగ్ చేయబడిన చిత్రం. జెమిని పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను ఎస్.ఎస్.వాసన్ నిర్మించి దర్శకత్వం వహించాడు[2]. ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత ఎ.కె.శేఖర్.[3] జెమిని గణేశన్, వైజయంతి మాల, పద్మిని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎన్.ఆర్.కృష్ణస్వామి కూర్పు చేసాడు.[4]
తారాగణం
[మార్చు]- జెమిని గణేశన్ సుందరలింగం
- వైజయంతీమాల మందాకినిగా
- పద్మిని పద్మగా
- టి. కె. షణ్ముగం చోక్కలింగ నవలార్ గా
- కన్నాంబ నవలార్ భార్యగా
- ఎస్. వి. సుబ్బయ్య మురుగన్ గా
- ఎం. ఎస్. సుందరీబాయి రాగమ్మగా
- వీరప్ప సేనపతిగా
- టి. కె. రామచంద్రన్ కోతవాల్ గా
- విజయకుమారి గౌరీగా
- యువరాణిగా మీనాక్షి
- ప్రిన్స్ గా మాస్టర్ మురళి
- ఆర్. బాలసుబ్రమణ్యం రత్న ద్వీప రాజుగా
- డి. బాలసుబ్రమణ్యం రాజుగా
- తంగవేలు వేలన్ గా
- ముత్తులక్ష్మి వేలన్ భార్యగా
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: ఎస్.ఎస్.వాసన్
సంగీతం: సి.రామచంద్ర, ఈమని శంకరశాస్త్రి
గీత రచయిత:శ్రీరంగం శ్రీనివాసరావు
నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, ప్రతివాది భయంకర శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి, ఎ.ఎం.రాజా, పి.లీల, సరోజినీ, పి.కె.సరస్వతి .
నిర్మాణ సంస్థ: జెమిని పిక్చర్స్
విడుదల:1958: అక్టోబర్:2.
పాటలు
[మార్చు]- అమ్మను కనగలవా నీవిక హాయిగా మనగలవా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
- కన్నుకన్ను కలసి సయ్యాటలాడునే వడలిపోయె హృదయం - పి.లీల, జిక్కి
- పల్లకిలోన రాజకుమారి వెడలగనే మల్లెల మొల్లల వాన - పి.సుశీల బృందం
- వెన్నెలవై వెన్నెలవై నెమ్మదిగా నాకోసం రావా విధివే నీవే కావా - పి.లీల
- కనబడి కలలోన హాయి కలిగించేనే_పి.సుశీల బృందం
- ఏల ఎలయ్యా ఎనిమిది దిక్కులలో ఎదురులేని పడవ_
- ఓడోకా లోమా పోగామోలా బాజీ రాకా_
- దీనులమయ్యా రాజారాం కావవే సీతారాం_
- రత్నవ్యాపారి రాజేంద్రసింగ్ ఎవరయ్యా ముత్యాల_
- రాజామణి రోజావిరి ఈ రాజామణి ముద్దు_
- లేలో మజా లేలో బాత్ ఫిర్ లౌట్ కెఏ దిన్ నహీ ఆయేగా_
- వయసు ఒకడు అడిగేనే వాటమోకడు_పి.సుశీల
- విజయమే వేగమే విజయమే(వీరమాత నాటకం)_
- అయ్యా ఏలయ్యా పక్షులకు రెక్కలుండు రెక్కలుంటే_
- హర హరోం తిరిగి తిరిగి అలసినాను _పి.బి.శ్రీనివాస్, పిఠాపురం, సరోజినీ బృందం
- హే హే రాజాపో గడ్డిబండి భారం_పి.బి.శ్రీనివాస్, ఎ.ఎం.రాజా, పి.లీల, పి.కె.సరస్వతి .
మూలాలు
[మార్చు]- ↑ "Southern Indian movie star dies". BBC News. 22 March 2005. Retrieved 9 January 2012.
- ↑ Randor Guy (23 May 2003). "With a finger on people's pulse". The Hindu. Archived from the original on 9 ఆగస్టు 2010. Retrieved 4 June 2011.
- ↑ "Vijayakota Veerudu (1958)". Indiancine.ma. Retrieved 2020-08-25.
- ↑ Randor Guy (26 March 2011). "Vanjikottai Vaaliban 1958". The Hindu. Retrieved 31 October 2016.
. 5.ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.