విజయనగరం (అయోమయ నివృత్తి)
స్వరూపం
విజయనగరం అన్న పేరుతో అనేక ప్రదేశాలున్నాయి. అవి
- విజయనగరం - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నగరం.
- విజయనగరం జిల్లా - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా
- విజయనగరం (కర్ణాటక) - విజయనగర సామ్రాజ్యపు రాజధాని
- హంపి - బళ్ళారి జిల్లాలోని చారిత్రక స్థలం