Jump to content

విజయలక్ష్మీ దేవీ కుష్వాహా

వికీపీడియా నుండి
విజయలక్ష్మీ దేవీ కుష్వాహా
విజయలక్ష్మీ దేవీ కుష్వాహా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
6 జూన్ 2024
ముందు కవితా సింగ్
నియోజకవర్గం సివాన్

వ్యక్తిగత వివరాలు

జననం (1963-05-17) 1963 మే 17 (వయసు 61)
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ జనతాదళ్ (యునైటెడ్)
జీవిత భాగస్వామి రమేష్ సింగ్ కుష్వాహ[1]
సంతానం కునాల్ సింగ్ కుష్వాహ
వృత్తి రాజకీయ నాయకురాలు

విజయలక్ష్మీ దేవీ కుష్వాహా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సివాన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Wives in poll fray, Bihar's 'bahubalis' look for proxy run". 30 March 2024. Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  2. India Today (13 July 2024). "Wildcards | Surprise elements" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Siwan". Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.