Jump to content

విజ్ఞానం

వికీపీడియా నుండి
(విజ్ఞానము నుండి దారిమార్పు చెందింది)


అందరి కోసం లేక అనేక అవసరాల కోసం లేక భవిష్యత్ తరాల కోసం మంచి పనులకు ఉపయోగించే జ్ఞానంను విజ్ఞానం అంటారు. పంచే కొలది పెరుగుతుంది విజ్ఞానం. విజ్ఞానాన్ని ఉపయోగించి ఒక క్రమ పద్ధతి ప్రకారం తయారు చేసుకున్న కచ్చితమైన ఫలితాలను శాస్త్రం అంటారు. సైన్స్ అండ్ నాలెడ్జ్ అనగా శాస్త్రం, జ్ఞానంల కలయికతో ఏర్పడిందే విజ్ఞానం. అలాగే జ్ఞానాన్ని ఎవరూ దొంగలించ లేరు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=విజ్ఞానం&oldid=4322844" నుండి వెలికితీశారు