విడియాలా కాళహస్తిలింగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ విడియాలా కాళహస్తిలింగం గారు 1906 సంవత్సరంలో డోకిపర్రు గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి వీరభద్రయ్య. కాళహస్తిలింగం గారి వృత్తి టైలరింగ్. 28.7.1930 నాడు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రాజమండ్రి, అల్లీపురం జైళ్లలో కఠిన శిక్షను అనుభవించారు. భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులు.భారత ప్రభుత్వం, విడియాలా కాళహస్తి లింగం గారిని, ' తామ్రపత్రం' పురస్కారంతో గౌరవించింది.[1]

మూలాలు

[మార్చు]
  1. సుధీర్ రెడ్డి, పామిరెడ్డి (2021). మా చెట్టు నీడ, అసలేం జరిగింది. కస్తూరి విజయం. p. 7. ISBN 978-93-5445-095-2.