విద్యాసాగర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
విద్యాసాగర్
మూలం Indian flag విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్, India
రంగం Film score
వృత్తి Film composer, సంగీత దర్శకుడు, గాయకుడు
వాద్యపరికరం keyboard/piano,
క్రియాశీల కాలం 1984-present
వెబ్‌సైటు Official Website

విద్యాసాగర్ (Vidyasagar) భారతీయ సినీ సంగీత దర్శకుడు.

బాల్యం[మార్చు]

విద్ద్యాసాగర్ 1962 లో అమలాపురంలో జన్మించాడు. తండ్రి రామచందర్, తల్లి సూర్యకాంతం. తాత ఉపద్రష్ణ నరసింహమూర్తి బొబ్బిలి సంస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేసేవారు. తండ్రికి కూడా సంగీతంలో ప్రవేశం ఉండుట వలన మొదటగా ఆయనే గురువుగా సాధన చేసాడు. ప్రముక సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ తో కలసి ధనరాజ్ మాస్టర్ వద్ద గిటార్, పియానోలలో శిక్షణ పొందాడు.అక్కడి నుండి వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకొనేటందుకు లండన్ వెళ్ళాడు.లండన్ నుండి తిరిగి వచ్చాక సినిమాలకు నేపద్య సంగీతం అందించడం మొదలెట్టాడు.

సినిమాల్లో ప్రవేశం[మార్చు]

ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన శభాష్ పాపన్న సినిమాకు కోదండపాణి గారి కుమారినితో కలసి నేపద్య సంగీతం అందించాడు. అలా అనేక మందికి ఘోస్ట్ సంగీత దర్శకునిగా దాదాపు 600 సినిమాలకు పని చేసాడు. 16 ఏళ్ళపాటు అలా చేసాక తమిళంలో పూమనం సినిమాకు మొట్టమొదటిగా సంగీత దర్శకత్వం చేసాడు. తరువాత కృష్ణంరాజు సినిమా ధర్మతేజ, తమ్మారెడ్డి భరద్వాజ అలజడి సినిమాలకు పనిచేసాడు. తెలుగులో బ్రేక్ తెచ్చిన సినిమాగా తేనెటీగ. తదనంతర కాలంలో అనేక సినిమాల అనంతరం తెలుగులో కంటే తమిళంలోనూ మళయాలంలోనూ ఎక్కువగా అవకాశాలు రావడంతో అటువైపు ఎక్కువగా సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో చిరంజీవి, తమిళంలో రజనీకాంత్ వంటి ఎందరికో సినిమాలు చేసాడు

అవార్డులు[మార్చు]

జాతీయ అవార్డులు

కేరళ రాష్ట్ర అవార్డులు:

 • కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 1996 - అజకీయ రావానన్(Azhakiya Ravanan)
 • 1998 - ఉత్తమ సంగీత దర్శకుడు -సమ్మర్ ఇన్ బెత్లెహెమ్( Summer in Bethlehem)
 • 1999 - ఉత్తమ సంగీత దర్శకుడు - నిరం( Niram)
 • కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 1998 - ప్రణయ వర్ణంగళ్ (Pranaya Varnangal)
 • కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 2000 - దేవదూతన్ (Devadoothan)
 • 2002 - ఉత్తమ సంగీత దర్శకుడు -మీసమాధవన్ (తెలుగులో దొంగోడు) Meesa Madhavan)
 • 2009 - ఫిలింఫేర్ అవార్డ్- ఉత్తమ సంగీత దర్శకుడు –నీలాత్తమార - ([Neelathamara (2009 film)|Neelathaamara)

తమిళ రాష్ట్ర అవార్డులు

ఇతర అవార్డులు:

 • 2008 ఏషియనెట్ వారి ఉత్తమ సంగీత దర్శకుడు -ముల్లా సినిమా
 • 2008 వనిత నిప్పన్ వారి ఉత్తమ సంగీత దర్శకుడు -ముల్లా సినిమా
 • 2009 అమృత టివి వారి ఉత్తమ సంగీత దర్శకుడు -నీలాత్తామారై సినిమా
 • 2009 సదరన్ ఫిలింఫేర్ వారి ఉత్తమ సంగీత దర్శకుడు -నీలాత్తమరై సినిమా

సంగీతం అందించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా బాషలు
2012 తపన మళయాళం
వైడూర్యం మళయాళం
డైమండ్ నెక్లెస్ మళయాళం
ఆర్డనరీ ఫిలిం మళయాళం
స్పానిష్ మసాలా మళయాళం
2011 తంబి వెట్టీ సుందరం తమిళం
మేకప్ మేన్ మళయాళం
2010 మేగిజ్చి తమిళం
సిరుతై తమిళం
లైగనన్ తమిళం
కావలన్ తమిళం
మందిర పున్నగై తమిళం
అపూర్వరాగం మళయాళం
పప్పి అప్పచ్చా మళయాళం
2009 1977 తమిళం
కండేన్ కొండే తమిళం
పేర్నమై తమిళం
ల్లిల్లమై లితొ లితొ తమిళం
నీలాత్తామర (2009 మళయాళం
2008 కురువి తమిళం
పిరివమ్ సనితిప్పమ్ తమిళం
ముల్లా తమిళం
జయం కొండాన్ తమిళం
అబియుం నానున్ తమిళం
మహేష్ శరణ్య ముత్రుం పలర్ తమిళం
మేరేబాప్ పెహెలే ఆప్ హిందీ
ఆలీబాబా తమిళం
రామన్ తేడియ సీతై తమిళం
మునియాండి విలంగళ్ మూంరమండు తమిళం
అరై ఎన్ 305 ఇల్ కడవుల్ తమిళం
2007 Periyar తమిళం
Majaa తమిళం
Kaiyoppu తమిళం
Goal మళయాళం
Rock 'n' Roll మళయాళం
Mozhi తమిళం
2006 Aathi తమిళం
Paramasivan తమిళం
Thambi తమిళం
Poi తమిళం
Emmtan-Magan తమిళం
Pasa Kiligal తమిళం
బంగారం తెలుగు
సుందరకాండం తెలుగు
Sivappathigaram తమిళం
2005 Kana Kandaen తమిళం
Chandramukhi తమిళం
Ji తమిళం
London తమిళం
Ponniyin Selvan తమిళం
Chandrolsavam మళయాళం
Alice in Wonderland మళయాళం
Kochirajavu మళయాళం
Made in USA మళయాళం
Chanthupottu మళయాళం
ముద్దుల కొడుకు తెలుగు
సత్తి తెలుగు
సూరి తెలుగు
విక్రమ్ తెలుగు
2004 Thendral తమిళం
Hulchul హిందీ
స్వరాభిషేకం తెలుగు
Varnajalam తమిళం
Sullan తమిళం
Ghilli తమిళం
Rasikan మళయాళం
Madhurey తమిళం
లవ్ టుడే తెలుగు
Sadhurangam తమిళం
2003 Anbe Sivam తమిళం
Anbu తమిళం
రన్ తెలుగు
ఒట్టేసి చెపుతున్నా తెలుగు
Kadhal Kisu Kisu తమిళం
Pallavan తమిళం
Well Done తమిళం
Parthiban Kanavu తమిళం
విలన్ తెలుగు
Power of Women తమిళ్, హిందీ
Iyarkai తమిళం
Beyond the Soul ఆంగ్లం
Aahaa Ethanai Azhagu తమిళం
Thithikudhe తమిళం
Kilichundan Mampazham మళయాళం
Pattalam మళయాళం
C.I.D. Moosa మళయాళం
దొంగోడు తెలుగు
Thirumalai తమిళం
Alai తమిళం
Joot తమిళం
2002 Villain తమిళం
Run తమిళం
Dhool తమిళం
Meesa Madhavan మళయాళం
Gramaphone మళయాళం
నాగ తెలుగు
ఓ చిన్నదాన తెలుగు
నీతో తెలుగు
Durga హిందీ
రామానాయుడు తెలుగు
Karmegham తమిళం
2001 Dhosth మళయాళం Randaam Bhavam మళయాళం
Dhill తమిళం
Alli Thandha Vaanam తమిళం
Vedam తమిళం
Thavasi తమిళం
Poovellam Un Vasam తమిళం
లేడీస్ అండ్ జంటిల్మాన్ తెలుగు
స్నేహం తెలుగు
2000 Daivathinte Makan మళయాళం
Raakilipaatu మళయాళం
Dreamz మళయాళం
Satyam Shivam Sundaram మళయాళం
Dubai మళయాళం
Madhuranombarakkattu మళయాళం
Devadoothan మళయాళం
Mr. Butler మళయాళం
Chandranudikkunna Dikhil మళయాళం
Snehithiye తమిళం
Puratchikaaran తమిళం
1999 Millennium Stars మళయాళం
Niram మళయాళం
Ezhupunna Tharakan మళయాళం
Ustaad మళయాళం
Edhirum Pudhirum తమిళం
Pooparika Varugirom తమిళం
1998 Pranayavarnangal మళయాళం
Summer in Bethlehem మళయాళం
Elavamkodu Desam మళయాళం
Siddhartha మళయాళం
Uyirodu Uyiraga తమిళం
Thaayin Manikodi తమిళం
Nilaave Vaa తమిళం
Suyamvaram తమిళం
1997 Krishnagudiyil Oru Pranayakalathu మళయాళం
Oru Maravathoor Kanavu మళయాళం
Varnapakittu మళయాళం
Pudhayal తమిళం
Aahaa Enna Porutham తమిళం
Mahathma మళయాళం
Smile Please తమిళం
1996 Indraprastham మళయాళం
Azhakiya Ravanan మళయాళం
తాళి తెలుగు
Priyam తమిళం
Coimbatore Mappillai తమిళం
Subash తమిళం
Sengottai తమిళం
Tata Birla తమిళం
Mustafaa తమిళం
Nethaji తమిళం
1995 Karnaa తమిళం
వేటగాడు తెలుగు
Mr. Madras తమిళం
Villadhi Villain తమిళం
Ayudha Poojai తమిళం
Murai Maman తమిళం
Pasumpon తమిళం
1994 బంగారు మొగుడు తెలుగు
చిలకపచ్చ కాపురం తెలుగు
Jai Hind తమిళ్
ముగ్గురు మొనగాళ్లు తెలుగు
1993 అల్లరి పిల్ల తెలుగు
ఊర్మిళ Telugu
హల్లో డార్లింగ్ లేచిపోదామా తెలుగు
మనవరాలి పెళ్లి తెలుగు
1989 Poomanam తమిళ్
Rajasekar తమిళం
Seetha తమిళం
Nila Pennae తమిళం
Vaanam తమిళం

మూలాలు[మార్చు]