Jump to content

వినాయక్ నిమ్హాన్

వికీపీడియా నుండి
వినాయక్ నిమ్హాన్

పదవీ కాలం
1999 – 2014
ముందు శశికాంత్ సుతార్
తరువాత విజయ్ కాలే
నియోజకవర్గం శివాజీనగర్

వ్యక్తిగత వివరాలు

మరణం 2022 అక్టోబర్ 26
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన (యుబిటి)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్, శివసేన
వృత్తి రాజకీయ నాయకుడు

వినాయక్ నిమ్హాన్ (మరణం 26 అక్టోబర్ 2022) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు శివాజీనగర్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

వినాయక్ నిమ్హాన్ శివసేన ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోడ్ల్లో పని చేసి 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో శివాజీనగర్ నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[2] ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు

రాజకీయ జీవితం

[మార్చు]

వినాయక్ నిమ్హాన్ 2022 జూన్ 26న తీవ్ర గుండెపోటుతో మరణించాడు. ఆయనకు తల్లి, తండ్రి, భార్య మాజీ కార్పొరేటర్ స్వాతి నిమ్హాన్, కుమారుడు మాజీ కార్పొరేటర్ సన్నీ నిమ్హాన్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
  2. "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
  3. "Pune: Ex-MLA Vinayak Nimhan dies of cardiac arrest at 59" (in ఇంగ్లీష్). The Indian Express. 28 October 2022. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.
  4. "Vinayak Nimhan no more; passed away due to a severe heart attack" (in Indian English). 26 October 2022. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.