విరాజి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విరాజి
దర్శకత్వంఆద్యంత్ హర్ష
కథఆద్యంత్ హర్ష
నిర్మాతమహేంద్ర నాథ్ కూండ్ల
తారాగణం
ఛాయాగ్రహణంజి.వీ. అజయ్ కుమార్
కూర్పురామ్ తూము
సంగీతంఎబెనెజర్ పాల్
నిర్మాణ
సంస్థలు
మహా మూవీస్, ఎమ్ 3 మీడియా
విడుదల తేదీ
2 ఆగస్టు 2024 (2024-08-02)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

విరాజి 2024లో విడుదలైన తెలుగు సినిమా. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా బ్యానర్‌పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన ఈ సినిమాకు ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించారు. వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరాం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 10న,[1] ట్రైలర్‌ను జులై 18న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విడుదల చేయగా,[2] సినిమా ఆగస్ట్ 2న విడుదలైంది. ఆగస్టు 22న ఆహా ఓటిటిలో విడుదలయింది.[3]

నటీనటులు

[మార్చు]
  • వరుణ్ సందేశ్[4]
  • రఘు కారుమంచి
  • ప్రమోదిని
  • బలగం జయరాం
  • వైవా రాఘవ
  • ఫణి ఆచార్య
  • అపర్ణాదేవి
  • ప్రసాద్ బెహరా
  • రవితేజ నన్నిమాల
  • కాకినాడ నాని
  • కుశాలిని పులపా

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: మహా మూవీస్, ఎమ్ 3 మీడియా
  • నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆద్యంత్ హర్ష
  • సంగీతం: ఎబెనెజర్ పాల్
  • సినిమాటోగ్రఫీ: జి.వీ. అజయ్ కుమార్
  • ఎడిటర్: రామ్ తూము

మూలాలు

[మార్చు]
  1. "'విరాజి' టీజర్ - భయపెడుతోన్న వరుణ్ సందేశ్, మునుపెన్నడూ చూడని లుక్‌లో!". 10 July 2024. Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
  2. 10TV Telugu (21 July 2024). "వరుణ్ సందేశ్ 'విరాజి' ట్రైలర్ చూశారా? హారర్ థ్రిల్లర్‌తో కొత్త గెటప్‌లో వరుణ్." (in Telugu). Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Features, C. E. (2024-08-22). "Varun Sandesh's Viraaji now streaming on OTT". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2024-08-25.
  4. Chitrajyothy (21 July 2024). "వరుణ్ సందేశ్ 'విరాజి'‌తో సూపర్ హిట్ కొట్టబోతున్నాడు". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=విరాజి&oldid=4305441" నుండి వెలికితీశారు