వివేకానంద కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివేకానంద కేంద్రం
అవతరణ7 జనవరి 1972 (52 సంవత్సరాల క్రితం) (1972-01-07)
కేంద్రస్థానంకన్యాకుమారి, తమిళనాడు, భారతదేశం
సేవలందించే ప్రాంతంభారతదేశం
వెబ్‌సైటుwww.vrmvk.org
వివేకానందుడు ధ్యానం చేసిన శిల

వివేకానంద కేంద్రం ఒక సామాజిక, ధార్మిక సంస్థ. దీనికి గాంధీ శాంతి బహుమతి లభించింది. 1892లో వివేకానందుడు మూడు రోజులు కూర్చుని ధ్యానం చేసిన కన్యాకుమారిలోని స్వామి వివేకానంద శిల జ్ఞాపకార్థం దీనిని ఏక్నాథ్ రనడే స్థాపించాడు.[1][2][3]

చరిత్ర[మార్చు]

వివేకానంద కేంద్రాన్ని 7 జనవరి 1972న భారతదేశంలోని కన్యాకుమారిలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్ ఏక్నాథ్ రనడే స్థాపించారు.[4][5]

సంస్థ మహాబలిపురంలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణను, బయో-గ్యాస్ ప్లాంట్‌ నిర్వహణను చూస్తుంది.[6]

వివేకానంద రాక్ మెమోరియల్ 50వ సంవత్సరం సందర్భంగా వివేకానంద కేంద్రం "ఏక్ భారత్ విజయి భారత్" అనే దేశవ్యాప్త సంపర్క్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.[7]

గుర్తింపులు[మార్చు]

గ్రామీణాభివృద్ధి, విద్య, సహజ వనరుల అభివృద్ధికి చేసిన కృషికి గానూ వివేకానంద కేంద్రం 2015లో గాంధీ శాంతి బహుమతిని అందుకుంది.[8][9]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Pandya, Samta P. (2014-07-09). "The Vivekananda Kendra in India: Its ideological translations and a critique of its social service". Critical Research on Religion (in అమెరికన్ ఇంగ్లీష్). 2 (2): 116–133. doi:10.1177/2050303214534999. ISSN 2050-3032. S2CID 143748202.
  2. Beckerlegge, Gwilym (2010-03-01). "'An ordinary organisation run by ordinary people': a study of leadership in Vivekananda Kendra". Contemporary South Asia. 18 (1): 71–88. doi:10.1080/09584930903561689. ISSN 0958-4935. S2CID 145311756.
  3. Beckerlegge, Gwilym (2013-12-04). "Eknath Ranade, Gurus, and Jīvanvratīs: the Vivekananda Kendra's Promotion of the "Yoga Way of Life"". In Singleton, Mark; Goldberg, Ellen (eds.). Gurus of Modern Yoga (in అమెరికన్ ఇంగ్లీష్). Oxford University Press. doi:10.1093/acprof:oso/9780199938704.001.0001. ISBN 9780199345892.
  4. Prabhu, M. J. (7 September 2011). "Power from waste: Vivekananda Kendra shows the way". The Hindu. Tamil Nadu, India. Retrieved 13 March 2021.{{cite news}}: CS1 maint: url-status (link)
  5. "Attempts at appropriation". frontline.thehindu.com. Retrieved 2019-11-07.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  6. Chatterji, Angana P. (2016-07-24). "The Biopolitics of Hindu Nationalism: Mournings". Cultural Dynamics (in ఇంగ్లీష్). doi:10.1177/0921374004047753. S2CID 145785904.
  7. Pandya, Samta P (2015-04-24). "Governmentality and guru-led movements in India". European Journal of Social Theory (in అమెరికన్ ఇంగ్లీష్). 19 (1): 74–93. doi:10.1177/1368431015579977. ISSN 1368-4310. S2CID 147428389.
  8. "President confers Gandhi Peace Prize". All India Radio. February 26, 2019. Archived from the original on 2019-12-21. Retrieved 2021-12-31.
  9. Kanungo, Pralay (30 June 2012). "Fusing the Ideals of the Math with the Ideology of the Sangh? Vivekananda Kendra, Ecumenical Hinduism and Hindu Nationalism". In Zavos, John (ed.). Public Hinduisms. Hinduism in India. SAGE Publications. ISBN 9788132107408.[permanent dead link]