వివేక్ బంటీ సాహు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివేక్ బంటీ సాహు

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు నకుల్ నాథ్
నియోజకవర్గం చింద్వారా

వ్యక్తిగత వివరాలు

జననం (1979-04-29) 1979 ఏప్రిల్ 29 (వయసు 45)
చింద్వారా
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు నరేంద్ర కుమార్ సాహు, శశి సాహు
జీవిత భాగస్వామి షాలిని సాహు
సంతానం 1 కుమారుడు
నివాసం చింద్వారా
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

వివేక్ బంటీ సాహు భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చింద్వారా నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

వివేక్ బంటీ సాహు భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లోపని చేసి ఆయన ఛింద్వారా శాసనసభ నియోజకవర్గం నుండి 2019 ఉప ఎన్నిక, 2023 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.[3] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చింద్వారా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నకుల్‌నాథ్‌పై 113618 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "कौन हैं बंटी साहू? नकुलनाथ के खिलाफ BJP ने छिंदवाड़ा से दिया टिकट". 13 March 2024. Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.
  2. TV9 Bharatvarsh (5 June 2024). "छिंदवाड़ा लोकसभा सीट से जीतने वाले BJP के विवेक बंटी साहू कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Times of India (14 March 2024). "BJP fields twice-beaten Bunty against Nakul in Chhindwara". Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.
  4. "2024 Loksabha Elections Results - Chhindwara". 4 June 2024. Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.