విశాల్ పాటిల్
Jump to navigation
Jump to search
విశాల్ పాటిల్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | సంజయ్కాక పాటిల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | సాంగ్లీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | పూజా విశాల్ పాటిల్ | ||
బంధువులు | వసంతదాదా పాటిల్ (తాత) ప్రతీక్ ప్రకాష్బాపు పాటిల్ (సోదరుడు) | ||
సంతానం | 2 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
విశాల్ ప్రకాష్బాపు పాటిల్ భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సాంగ్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్ మనవడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ BBC News తెలుగు (11 June 2024). "లోక్‌సభ ఎలక్షన్స్ 2024: బీజేపీ, కాంగ్రెస్‌లను తట్టుకుని నిలబడ్డ ఆ ఏడుగురు ఇండిపెండెంట్ ఎంపీలు ఎవరు?". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
- ↑ The Times of India (5 June 2024). "Sangli election results 2024 live updates: Independent Vishal Prakashbapu Patil wins". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
- ↑ The Hindu (6 June 2024). "Independent MP from Maharashtra's Sangli extends 'unconditional' support to Congress" (in Indian English). Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.