విశ్వావసు
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
విశ్వావసు తెలుగు సంవత్సరాలలో 39వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం క్రోధి, తర్వాత సంవత్సరం పరాభవ. దీని అర్థం విశ్వానికి సంబంధించినది ధనసమృద్ధి కలుగుతుంది. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1965-1966, 2025-26లలో వచ్చిన తెలుగు సంవత్సరానికి విశ్వావసు అని పేరు.
2025 : విశ్వావసు నామ సంవత్సరం 30 మార్చి 2025 ఆదివారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 19 మార్చి 2026 గురువారం పరాభవ నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంటుంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "విశ్వావసు"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 39 | విశ్వావసు | 45-46 | 105-106 | 165-166 | 225-226 | 285-286 | 345-346 | 405-406 | 465-466 | 525-526 | 585-586 | 645-646 | 705-706 | 765-766 | 825-826 | 885-886 | 945-946 | 1005-1006 | 1065-1066 | 1125-1126 | 1185-1186 | 1245-1246 | 1305-1306 | 1365-1366 | 1425-1426 | 1485-1486 | 1545-1546 | 1605-1606 | 1665-1666 | 1725-1726 | 1785-1786 | 1845-1846 | 1905-1906 | 1965-1966 | 2025-2026 | 2085-2086 | 2145-2146 | 2205-2206 | 2265-2266 | 2325-2326 | 2385-2386 | 2445-2446 | 2505-2506 | 2565-2566 | 2625-2626 | 2685-2686 | 2745-2746 | 2805-2806 |
సంఘటనలు
[మార్చు]- సా.శ.1604 - వైశాఖ శుద్ధ సప్తమి : చీరాల పట్టణం నిర్మించబడింది.
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.