విష్ణు నారాయణ్ నంబూత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విష్ణు నారాయణ్ నంబూత్రి

విష్ణు నారాయణ్ నంబూతీరి (జననం. జూన్ 2 1939-2021) మలయాళ సాహిత్యంలో ప్రముఖ కవి.

జీవిత విశేషాలు[మార్చు]

విష్ణు నారాయణ్ నంబూతీరి విరువల్లా లోని "సీరవల్లీ ఇల్లమ్‌"లో జన్మించారు. ఆయన ఆంగ్లంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆయన కోజ్‌కోడె, కొల్లాం, పట్టాంబి, ఎర్నాకుళం, త్రిపునిర్తురా, చిత్తూరు, నిరువనంతపురం లలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆయన స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ లో కూడా పనిచేశారు.

విష్ణు నారాయణ్ నంబూత్రి మలయాళ సాహిత్యంలో ప్రముఖ కవి. తన 70 వ పుట్టినరోజును జూన్ 2 2009లో ఘనంగా జరుపుకున్నారు.

సప్తతి ప్రనమం[మార్చు]

“ Poetry is something that should create tranquillity in human mind and thereby lead one to ‘Karma’. Anything that evokes mental tumult and agony is not poetry, ” says Vishnu Narayanan Namboodiri.

పనులు[మార్చు]

కవితలు[మార్చు]

 • Swaathanthryathe-Kurichu Oru Geetham (స్వాతంత్ర్యతే కుఱిచ్ ఒరు గీతం)
 • Aparaajitha (అపరాజిత)
 • Aaranyakam (ఆరణ్యకం)
 • India Enna Vikaram
 • Ujjayiniyile Raappakalukal
 • Bhoomigeethangal
 • Mukhamevite
 • Athirthiyilekkoru Yaathra
 • Parikramam
 • Sreevalli
 • Uttarayanam
 • Ente Kavitha
 • Pranayageethangal

వ్యాసాలు[మార్చు]

 • Asaahitheeyam
 • Kavithayude DNA
 • Alakadalum Neyyampalulkalum

అనువాదాలు[మార్చు]

 • Rithu Samhaaram
 • Gandhi
 • Sasyalokam
 • Kuttikalude Shakespeare

అవార్డులు[మార్చు]

పద్మశ్రీపురస్కారం

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Vayalar Award for poet Vishnunarayanan Namboothiri". The Hindu. Archived from the original on 2010-10-10. Retrieved 2010-10-09.
 2. "Vishnunarayanan Namboodiri gets Vallathol award". IBNLive.com. Archived from the original on 2012-10-13. Retrieved అక్టోబరు 7, 2010.
 3. "List of Padma awardees". హిందూ పత్రిక. 25 January 2014. Retrieved 25 January 2014.