విష్ణు విశాల్
విష్ణు విశాల్ | |
---|---|
జననం | విశాల్ కుడవాలా[1] 1984 జూలై 17 వెల్లూరు, తమిళనాడు, భారతదేశం |
వృత్తి | నటుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2009– ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రజిని నటరాజ్ (2010 - 2018) గుత్తా జ్వాల (2021) [2][3] |
పిల్లలు | 1 |
విష్ణు విశాల్ తమిళ సినిమా నటుడు, నిర్మాత. విష్ణు తొలుత క్రికెటర్ గా తన కెరీర్ ను ప్రారంభించి, 2009లో తమిళంలో వచ్చిన వెన్నిలా కబాడీ కుజహు చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చాడు. 2018లో వచ్చిన "రాక్షసన్" సినిమాలో నటనకు గాను అతనికి మంచి గుర్తింపు వచ్చింది.
జననం & విద్యాభాస్యం
[మార్చు]విష్ణు విశాల్ తమిళనాడు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రమేష్ కూడవాలా కుమారుడు.[4][5] ఆయన పదవ తరగతి వరకు తిరుచిరప్పల్లి లోని క్యాంపైన్ ఆంగ్లో-ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్ లో చదివాడు. విష్ణు ఎస్.ఆర్.ఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశాక, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తరపున క్రికెట్ ఆడాడు. క్రికెట్ ఆటలో భాగంగా ఆయన గాయపడంతో అతని కాలుకు గాయం అవ్వడంతో క్రికెట్ కు దూరం అయ్యి విశ్రాంతి తీసుకునే సమయంలో విశాల్ ఎక్కువ సినిమాలు చూడడం ప్రారంభించాడు. ఈ సమయంలోనే ఆయనకు నటనపై ఆసక్తి కలిగి, సినిమారంగంలోకి అడుగు పెట్టాడు.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
2009 | వెన్నిలా కబాడీ కుజహు | మరిముత్తు | ఎడిసన్ అవార్డు - ఉత్తమ తొలి చిత్ర నటుడిగా అందుకున్నాడు విజయ్ అవార్డు - ఉత్తమ తొలి చిత్ర నటుడిగా నామినేట్ అయ్యాడు |
[6] |
2010 | బలే పాండియ | పాండియన్ | [7] | |
ద్రోహి | కరుణాకరన్ | [8] | ||
2011 | కుళ్ళనారి కూట్టం | వెట్రి | [9] | |
2012 | నేర్పారావై | అరుళప్పసామి | సైమా అవార్డు - ఉత్తమ నటుడిగా నామినేట్ అయ్యాడు | [10] |
2014 | ముండాసుపత్తి | గోపి | [11] | |
జీవా | జీవా | [12] | ||
2015 | ఇదం పొరుళ్ ఏవల్ | ఆసైతంబి | రిలీజ్ కాలేదు | [13] |
ఇంద్రు నేతృ నాళై | ఎలాంగో | [14] | ||
2016 | వేలైను వందుత్త వెళ్ళైకారం | మురుగన్ | నిర్మాత, నటుడు | [15] |
మావీరన్ కిట్టు | కృష్ణకుమార్ (కిట్టు) | [16] | ||
2017 | కథ నయగాన్ | తంబిదురై | నిర్మాత, నటుడు | [17] |
2018 | రాట్చసన్ | అరుణ్ కుమార్ | [18] | |
సిలుక్కువారుపట్టి సింగం | సత్యమూర్తి (శక్తి) | నిర్మాత, నటుడు | [19] | |
2021 | కదాన్ | సింగ | ద్విభాషా చిత్రం (తమిళ్ & తెలుగు) | [20] |
అరణ్య | [21] | |||
2022 | ఎఫ్ఐఆర్ | ఇర్ఫాన్ అహ్మద్ | నిర్మాత కూడా | [22] |
మట్టి కుస్తీ | వీర | |||
మోహన్ దాస్ | నిర్మాణంలో ఉంది | [23] |
మూలాలు
[మార్చు]- ↑ "Vishal Kudawla – Profile". ESPNcricinfo. 5 January 2000. Archived from the original on 2015-08-05. Retrieved 2021-04-22.
- ↑ Sakshi (22 April 2021). "ఒక్కటైన ప్రేమ జంట..జ్వాల, విష్ణు విశాల్ పెళ్లి ఫోటోలు వైరల్". Sakshi. Archived from the original on 22 ఏప్రిల్ 2021. Retrieved 22 April 2021.
- ↑ 10TV (22 April 2021). "రెండో పెళ్లితో ఒక్కటైన గుత్తా జ్వాల, నటుడు విష్ణు విశాల్ | Gutta Jwala Vishnu Vishal" (in telugu). Archived from the original on 22 ఏప్రిల్ 2021. Retrieved 22 April 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "Vishnu – A new hero in Kollywood". Sify. 5 February 2009. Archived from the original on 2015-10-04. Retrieved 2021-04-22.
- ↑ Srinivasa, Ramanujam (12 సెప్టెంబరు 2014). "Three cheers to cinema!". The Hindu. Archived from the original on 5 డిసెంబరు 2014. Retrieved 22 ఏప్రిల్ 2021.
- ↑ https://www.desimartini.com/news/tamil/vishnu-vishals-next-will-be-bankrolled-dhanushs-wunderlust-films-article90456.htm
- ↑ https://www.rediff.com/movies/review/south-tamil-review-bale-pandiya/20100903.htm
- ↑ http://www.behindwoods.com/tamil-movie-reviews/reviews-2/drohi-movie-review.html
- ↑ https://www.rediff.com/movies/report/south-review-kullanari-koottam/20110328.htm
- ↑ https://www.behindwoods.com/tamil-movies/neerparavai/neerparavai-review.html
- ↑ https://www.behindwoods.com/tamil-movies/mundasupatti/mundasupatti-review.html
- ↑ http://www.behindwoods.com/tamil-movies/jeeva/jeeva-review.html
- ↑ https://www.imdb.com/title/tt4328820/?ref_=vp_vi_tt
- ↑ https://www.behindwoods.com/tamil-movies/indru-netru-naalai/indru-netru-naalai-review.html
- ↑ http://www.behindwoods.com/tamil-movies/velainu-vandhutta-vellaikaaran/velainu-vandhutta-vellaikaaran-review.html
- ↑ https://www.behindwoods.com/tamil-movies/maaveeran-kittu/maaveeran-kittu-review.html
- ↑ https://indianexpress.com/article/entertainment/tamil/kollywood-movie-review/kathanayagan-movie-review-vishnu-catherine-tresa-star-rating-4832886/
- ↑ https://www.firstpost.com/entertainment/ratsasan-movie-review-vishnu-vishals-cop-act-is-superlative-but-this-thriller-couldve-done-with-some-trimming-5329491.html
- ↑ https://www.behindwoods.com/tamil-movies/silukkuvaarupatti-singam/silukkuvaarupatti-singam-review.html
- ↑ https://www.sify.com/movies/kaadan-review-watch-it-for-ranas-earnest-performance-review-tamil-vd0feSfcjecif.html
- ↑ https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/aranya/movie-review/81697089.cms
- ↑ "FIR: Release date and time for Vishal's hit movie on Amazon Prime Video". 11 March 2022. Archived from the original on 12 మార్చి 2022. Retrieved 27 నవంబరు 2022.
- ↑ "Vishnu Vishal's 'Mohandas' teaser is here and is highly intriguing - Tamil News". 16 March 2022.