వి.పన్నీర్‌సెల్వం
స్వరూపం
| వి.పన్నీర్ సెల్వం | |||
పార్లమెంటు సభ్యుడు
| |||
| పదవీ కాలం 1 సెప్టెంబరు 2014 – 23 మే 2019 | |||
| నియోజకవర్గం | సేలం నియోజకవర్గం | ||
|---|---|---|---|
కౌన్సిలర్, సేలం కార్పొరేషన్
| |||
| పదవీ కాలం 2006 - 2011 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1959 June 10 సేలం, తమిళనాడు | ||
| రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | ||
| జీవిత భాగస్వామి | మణిమోఝి | ||
| సంతానం | 3 | ||
| నివాసం | సేలం, తమిళనాడు | ||
| వృత్తి | న్యాయవాది | ||
వి. పన్నీర్‌సెల్వం ( త :వి. పన్నీర్ సెల్వం ; జననం 1955) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తమిళనాడు లోని సేలం నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2] అతను అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం సభ్యునిగా 2014 ఎన్నికలలో పోటీ చేసాడు.
ఆయన సేలం నగరంలో పార్టీ డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు మరియు 2006 నుండి 2011 వరకు సేలం కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "Lok Sabha polls: AIADMK candidates from Western region". The Hindu. Retrieved 24 May 2014.
- ↑ "General Election To Lok Sabha Trends & Result 2014". Election Commission Of India. Archived from the original on 21 మే 2014. Retrieved 22 May 2014.