వి హేవ్ ఎ రోమియో
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
"వి హేవ్ ఎ రోమియో" | |
---|---|
రచయిత | చంద్రబోస్ (రచయిత), ఆండ్రియా |
సాహిత్యం | దేవిశ్రీప్రసాద్ |
ప్రచురణ | 2006 |
రచింపబడిన ప్రాంతం | హైదరాబాదు, తెలంగాణ, భారత దేశము |
భాష | తెలుగు |
చిత్రంలో ప్రదర్శించినవారు | సిద్దార్ధ్ |
వి హేవ్ ఎ రోమియో భాస్కర్ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా బొమ్మరిల్లు కోసం వ్రాయబడిన పాట. దీనిని దేవిశ్రీప్రసాద్ స్వరపరచారు.
సారాంశం
[మార్చు]ఈ పాటను చంద్రబోస్, ఆంధ్రియాతో కలిసి వ్రాయగా, దేవిశ్రీప్రసాద్ స్వరపరచారు. ఆండ్రియా, రంజిత్ నేపథ్య గానం అందించగా సిద్దార్ధ్ పై చిత్రీకరించారు. చిత్రంలో సిద్ధు అనే వ్యక్తికీ, అతని స్నేహితులకీ మధ్య జరిగే సంభాషణగా ఈ పాట సాగుతుంది. సిద్ధుకి కావాల్సిన పర్ఫెక్ట్ స్నేహితురాలి కోసం జరిగే అన్వేషణకు సాహిత్య రూపమే ఈ పాట.
సాహిత్యం
[మార్చు]ఈ పాట సాహిత్యం కొంత తెలుగులో, కొంత ఆంగ్లంలో ఉంటుంది.
we have a romeo we need a Juliet
yo yo yo we have a romeo all that we need is a juliet
హేయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ వుందో వెతుకుదాం…
పదరా మనవాడి చిలిపి లైఫునే ఎక్కడ వున్నా కలుపుదాం
కులమేదైనా ఫికర్ లేదు కళవుంటే సరే
మతమేదైనా దిగుల్లేదు మనసుంటే సరే సరే
సినీ తారో టెన్నిస్ స్టారో నచ్చేదిక నీకెవరో….
We have a romeo…..
Yo yo yo………..
చదువుల సుందరి అదిగోరా నడిచే లైబ్రరి ఎందుకురా
సెల్ ఫొన్ సొగసరి ఇదిగోరా, ఎపుడూ ఎంగేజేరా
టీవీ ఆంకర్ ధేఖోరా, ఆ వంకర భాషకు దండం రా
టాటా గారి బేటీ రా, అది రూపీ రూపం రా
ఎం కావాలో… ఓ…తనలో quality..ఓ…
ఇంకా నీలో..ఓ… లేదోయ్ clarity..ఓ…
తేల్చేలోగా వయసౌతుంది కనీసం నూటొకటీ
We have a romeo……………
I can give you a visa
to stay if you can see at me
your life your dreams realized
don’t walk away
can’t you see what you are leaving behind
...O.....
అందరు గమనిస్తూ వుంటే..ఏమండీ అని పిలవాలి
ఎవ్వరు పక్కన లేకుంటే ఏరా..? అనాలి
అల్లరి వేషం వేస్తుంటే..తలపై ఒక్కటి ఇవ్వాలి
అలసట గా నే వస్తుంటే తలనే నిమరాలి
కొంచం కోపం..ఓ..కొంచం జాలి..ఓ..కొంచం స్వార్ధం కలిసుండాలి...
నన్నేనాకు కొత్తగ చూపే యువరాణే కావాలీ..
We have a romeo………