వీక్షణం
స్వరూపం
వీక్షణం 2024లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.[1] పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి.పద్మనాభ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించాడు. రామ్ కార్తీక్, కశ్వి, చిత్రం శ్రీను, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 3న, ట్రైలర్‌ను అక్టోబర్ 12న విడుదల చేసి,[2] సినిమాను అక్టోబర్ 18న విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:పద్మనాభ సినీ ఆర్ట్స్
- నిర్మాత: పి.పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మనోజ్ పల్లేటి
- సంగీతం: సమర్థ్ గొల్లపూడి
- సినిమాటోగ్రఫీ: సాయిరామ్ ఉదయ్
- ఎడిటర్: జెస్విన్ ప్రభు
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "ఎన్నెన్నో[5]" | రెహ్మాన్ | సిద్ శ్రీరామ్ | 3:20 |
మూలాలు
[మార్చు]- ↑ "సస్పెన్స్ థ్రిల్లర్ 'వీక్షణం'". NT News. 29 August 2024. Archived from the original on 17 April 2025. Retrieved 17 April 2025.
- ↑ "చనిపోయిన అమ్మాయితో ప్రేమలో పడితే?". NTV Telugu. 12 October 2024. Archived from the original on 17 April 2025. Retrieved 17 April 2025.
{{cite news}}:|first1=missing|last1=(help) - ↑ "వీక్షణం మూవీ రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే..?". News18. 7 October 2024. Archived from the original on 17 April 2025. Retrieved 17 April 2025.
- ↑ Chitrajyothy (4 October 2024). "వెంకటేశ్ చెప్పిన మాటే వీక్షణం". Retrieved 12 October 2024.
- ↑ Chitrajyothy (28 August 2024). "సిద్ శ్రీరామ్.. 'ఎన్నెన్నో..' లిరికల్ సాంగ్ రిలీజ్". Retrieved 12 October 2024.