వీడు మనవాడే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీడు మనవాడే
దర్శకత్వంనేతాజీ
నిర్మాత
 • సి. విజయకుమార్
తారాగణం
ఛాయాగ్రహణంగాదిరాజు శ్రీనివాస్
సంగీతందిన
నిర్మాణ
సంస్థ
 • అన్నం ఫిలిం ఇంటర్నేషనల్
విడుదల తేదీ
31 డిసెంబరు 2011 (2011-12-31)
దేశాలుభారతదేశం
యునైటెడ్ కింగ్డమ్
భాషలుహిందీ
ఇంగ్లీష్

వీడు మనవాడే 2011లో తెలుగులో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా. అన్నం ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై సి. విజయకుమార్ నిర్మించిన ఈ సినిమాకు నేతాజీ దర్శకత్వం వహించాడు.[1] శ్యామ్, మల్లికా కపూర్, వేణు మాధవ్, విజయ్ భాస్కర్, సైర భాణు, రామి రెడ్డి, రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 31న విడుదలైంది.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: అన్నం ఫిలిం ఇంటర్నేషనల్
 • నిర్మాత: సి. విజయకుమార్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నేతాజీ
 • సంగీతం: దిన[3]
 • సినిమాటోగ్రఫీ: గాదిరాజు శ్రీనివాస్
 • మాటలు: లతా నేతాజీ
 • ఫైట్స్: ఆనంద్

మూలాలు

[మార్చు]
 1. "శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న "వీడు మనవాడే"". 29 October 2009. Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
 2. Telugu Filmi Beat. "వీడు మనవాడే (2011)". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
 3. "వీడు మనవాడే ఆడియో విడుదల". 18 July 2009. Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.