వీపనగండ్ల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వీపనగండ్ల
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో వీపనగండ్ల మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో వీపనగండ్ల మండలం యొక్క స్థానము
వీపనగండ్ల is located in Telangana
వీపనగండ్ల
తెలంగాణ పటములో వీపనగండ్ల యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°09′14″N 78°13′00″E / 16.154007°N 78.216705°E / 16.154007; 78.216705
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము వీపనగండ్ల
గ్రామాలు 25
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 51,336
 - పురుషులు 26,338
 - స్త్రీలు 24,998
అక్షరాస్యత (2011)
 - మొత్తం 45.24%
 - పురుషులు 58.85%
 - స్త్రీలు 31.02%
పిన్ కోడ్ 509105

వీపనగండ్ల, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 51,336 - పురుషులు 26,338 - స్త్రీలు 24,998

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వీపనగండ్ల&oldid=2059970" నుండి వెలికితీశారు