వీరఖడ్గం (2023 సినిమా)
స్వరూపం
వీరఖడ్గం | |
---|---|
దర్శకత్వం | ఎంఏ చౌదరి |
రచన | ఎంఏ చౌదరి |
మాటలు | ఘటికాచలం |
నిర్మాత | కె.కోటేశ్వరరావు |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఎస్.మహి |
సంగీతం | షాయక్ పర్వేజ్ |
నిర్మాణ సంస్థ | వీవీవీ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 31 మార్చి 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వీరఖడ్గం 2023లో విడుదలైన తెలుగు సినిమా. వీవీవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె.కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు ఎంఏ చౌదరి దర్శకత్వం వహించాడు.[1] సృష్టి డాంగే, బ్రహ్మానందం, సత్య ప్రకాష్, ఆనంద్ రాజ్, మదన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 31న విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- సృష్టి డాంగే[2]
- బ్రహ్మానందం
- సత్య ప్రకాష్
- ఆనంద్ రాజ్
- మదన్
- తపస్వి
- అపూర్వ పృద్విరాజ్
- టార్జన్
- ధనరాజ్
- తాగుబోతు రమేష్
- చలపతి రావు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: వీవీవీ ప్రొడక్షన్స్
- నిర్మాత: కె.కోటేశ్వరరావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎంఏ చౌదరి
- సంగీతం: షాయక్ పర్వేజ్
- సినిమాటోగ్రఫీ: ఎస్.మహి
- మాటలు: ఘటికాచలం
- ఫైట్స్: నందు, దేవరాజ్ మాస్టర్
- లైన్ ప్రొడ్యూసర్: మారుశెట్టి సునీల్ కుమార్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (5 March 2023). "గ్రాఫిక్స్ ఆకర్షణగా 'వీరఖడ్గం'". Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.
- ↑ NTV Telugu (4 March 2023). "'వీరఖడ్గం' చేతపట్టిన సృష్టి డాంగే!". Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.