వీరభద్రరావు
స్వరూపం
- ఆదిరాజు వీరభద్రరావు, నిజాము పాలనలో ఉన్న తెలంగాణ లో తెలుగు భాషోద్ధరణకు విశేష కృషి చేసిన వ్తక్తి.
- మామిడిపల్లి వీరభద్రరావు లేదా సుత్తి వీరభద్రరావు, ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు.
- చిలుకూరి వీరభద్రరావు, ఆంధ్ర దేశపు చరిత్ర అధ్యయనం చేసినవారిలో ఆద్యుడు.
- చిత్రా వీరభద్రరావు, చిత్రకళాకారులు, రచయిత, పత్రికా సంపాదకులు.
- జి. వీరభద్రరావు, ప్రముఖ వైద్యులు, పత్రికా సంపాదకులు.
- మాదల వీరభద్రరావు, స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు, పత్రికా రచయిత.