వీరమాచనేని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వీరమాచనేని తెలుగువారిలో కొందరి ఇంటిపేరు. వీరమాచనేని అన్నది వ్యక్తిపేరు ఆధారంగా ఏర్పడిన ఇంటిపేరు. వీరమాచ అన్న పేరును, నేని అన్న పౌరుష/వృత్తి నామం (నాయకుడు అన్న పదం నుంచి నేని వచ్చింది) కలిసి వీరమాచనేని అన్న వ్యక్తి పేరు ఏర్పడింది. ఆ పేరు గల ప్రముఖుడి వంశానికి ఆ ఇంటిపేరు స్థిరపడింది.[1]

  1. యార్లగడ్డ, బాలగంగాధరరావు. "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు – Page 3 – ఈమాట". Retrieved 2018-01-12. Cite journal requires |journal= (help)