వీరసింహ (1959 సినిమా)
Appearance
వీరసింహ (1959 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.ఎన్.రెడ్డి |
---|---|
తారాగణం | ఉదయ్ కుమార్, బి.సరోజాదేవి |
సంగీతం | ఎ.కృష్ణమూర్తి, పి.మునిస్వామి |
నిర్మాణ సంస్థ | ఎస్ అండ్ పి ఫిలిమ్సు |
భాష | తెలుగు |
వీరసింహ 1959 ఫిబ్రవరి 6వ తేదీన విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] దీని మాతృక తమిళ సినిమా సెంగొట్టై సింగం.
నటీనటులు
[మార్చు]- ఉదయ్‌కుమార్
- పి.ఎస్.వీరప్ప
- టి.ఎస్.బాలయ్య
- సహస్రనామం
- పండరీబాయి
- బి.సరోజాదేవి
- మైనావతి
- వి.ఆర్.రాజగోపాల్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: వి.ఎన్.రెడ్డి
- నిర్మాతలు:శాస్త్రి, ప్రకాష్
- ఛాయాగ్రహణం: వి.ఎన్.రెడ్డి
- పాటలు, మాటలు: అనిసెట్టి
- సంగీతం: ఎ.కృష్ణమూర్తి, పి.మునిస్వామి
- కళ: పి.కుప్పుస్వామి నాయుడు, కె.శ్రీనివాసన్
- నేపథ్యగానం: జిక్కి, ఎస్.జానకి, బి.సరోజాదేవి, పిఠాపురం నాగేశ్వరరావు, జె.వి.రాఘవులు
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటలను అనిసెట్టి రచించాడు.[2]
క్ర.సం. | పాట |
---|---|
1 | అయ్యా దణ్ణం అయ్యా దణ్ణాలండి ఘనస్వాగత మిదేనండి |
2 | ఇలను లేదే జాలియే ఈ బాధలన్నీ విధి లీలయే |
3 | నీదు దివ్యప్రభల జగమోలలాడంగ నిత్యం జీవులే నీకీర్తి పాడంగ |
4 | కనరా రాజా వినరా ఔననరా ఇది నిజమనరా |
5 | వలపులె మనసున కురిసె ఈ తోట సింగారం ఆ నది శయ్యారం |
6 | సౌఖ్యం సౌభాగ్యం వర్ధిల్ల ప్రతి ఇల్లు స్వర్గమై విలసిల్లగా |
7 | అందగాడు గడుసైనవాడు సొగసైనవాడు కడు చిన్నవాడు |
8 | తోడు కొరకు ఈడయిన ఆడపిల్లను పట్టుకుంటె అది నన్ను విడువలేదేమో చల్లంగ చంకనెక్కె |
9 | ఆహాహా ఆశతీరా ఆడుదామా హాయిమీరా ఆహాహా పాడుదామా రమ్యమైన ప్రేమగీతాలే |
కథ
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ web master. "Veera Simha". indiancine.ma. Retrieved 10 July 2021.
- ↑ అనిసెట్టి (1959). వీరసింహ పాటల పుస్తకం (1 ed.). p. 12. Retrieved 10 July 2021.