వెన్నెలకంటి
స్వరూపం

వెన్నెలకంటి ఇంటిపేరుతో వ్యక్తులున్నారు.
- వెన్నెలకంటి అన్నయ్య, క్రీ. శ. 15 వ శతాబ్దపు ఉత్తరార్ద కాలానికి చెందిన తెలుగు కవి. ఇతను షోడశకుమార చరిత్ర అనే కథాకావ్యాన్ని తెలుగులో రాసాడు.[1]
- వెన్నెలకంటి సుబ్బారావు, (1784 నవంబర్ 28, - 1839 అక్టోబరు 1) ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్తగా ప్రఖ్యాతి పొందాడు.[2]
- వెన్నెలకంటి రాఘవయ్య, (జూన్ 4, 1897 - నవంబరు 24, 1981) స్వరాజ్య సంఘం స్థాపకుడు. స్వాతంత్ర్య పోరాట యోధులు. భారత ప్రభుత్వం నుండి పద్మ భూషన్ అవార్డ్ గ్రహీత. ‘నెల్లూరు గాంధీ’ గా పేరు పొందిన వెన్నెలకంటి రాఘవయ్య ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త, సంఘ సేవకుడు.
- వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, (నవంబరు 30, 1957 - జనవరి 5, 2021) తెలుగు సినిమా మాటల, పాటల రచయిత. ఈయన ఇంటి పేరు వెన్నెలకంటి గానే సుప్రసిద్ధుడు.[3][4][5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ వెన్నెలకంటి అన్నయ్య (1934). షోడశకుమారచరిత్రము. కాకినాడ: ఆంధ్ర సాహిత్య పరిషత్తు.
- ↑ ఈతకోట సుబ్బారావు రాసిన అలనాటి నెల్లూరు గ్రంథంలోని "ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త వెన్నెలకంటి సుబ్బారావు" వ్యాసం:పేజీ.53
- ↑ Students showcase talent at youth fest - The Hindu
- ↑ "All movies of Vennelakanti Rajeswara Prasad | Cinveda - Indian Movies - Hindi, Tamil, Telugu". Archived from the original on 2014-02-22. Retrieved 2015-11-30.
- ↑ A literary treat at Ugadi festivities - The Hindu
- ↑ Karthee's upbeat - The Hindu
- ↑ "Raaga - Telugu - Lyricist - Vennalakanti". Archived from the original on 2014-02-23. Retrieved 2025-10-28.