వెస్ట్రన్ సబర్బ్స్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్
స్వరూపం
| మారుపేరు | బుల్డాగ్స్ |
|---|---|
| లీగ్ | క్వీన్స్‌లాండ్ ప్రీమియర్ క్రికెట్ |
| వ్యక్తిగత సమాచారం | |
| కెప్టెన్ | |
| కోచ్ | |
| జట్టు సమాచారం | |
| రంగులు | |
| స్థాపితం | 1921 |
| స్వంత మైదానం | గ్రేస్‌విల్లే మెమోరియల్ పార్క్ |
| సామర్థ్యం | 8000 |
| చరిత్ర | |
| గ్రేడ్ విజయాలు | 14 |
| 1-డే విజయాలు | 3 |
| టీ20 విజయాలు | 0 |
| అధికార వెబ్ సైట్ | westsdcc.cricket |
వెస్ట్రన్ సబర్బ్స్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్ అనేది ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లోని గ్రేస్‌విల్లేలో ఉన్న క్రికెట్ క్లబ్. ఈ క్లబ్ క్వీన్స్‌లాండ్ ప్రీమియర్ క్రికెట్ పోటీలో ఆడుతుంది. ఇవి 1921లో స్థాపించబడ్డాయి.[1]
వివరాలు
[మార్చు]దీనిని బుల్డాగ్స్ అనికూడా పిలుస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిక్ కాలిన్స్ కెప్టెన్ గానూ, స్కాట్‌లాండ్ కు చెందిన పీటర్ స్టెయిన్డ్ కోచ్ గా ఉన్నాడు. దీని స్వంత మైదానం గ్రేస్‌విల్లే మెమోరియల్ పార్క్, ఇది 8000 సామర్థ్యంతో ఉంది. గ్రేడ్ విజయాలు 14, 1-డే విజయాలు 3 ఉన్నాయి.