వేజెళ్ళవారిలంక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేజెళ్ళవారిలంక గుంటూరు జిల్లా, రేపల్లె మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 265., ఎస్.టి.డి.కోడ్ = 08648.

వేజెళ్ళవారిలంక
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం రేపల్లె
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522 265
ఎస్.టి.డి కోడ్ 08648.

విద్యా సౌకర్యములు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం మోర్లవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక చిన్న గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

శ్రీ వేజెళ్ళ ఉమామహేశ్వరరావు[మార్చు]

వీరికి లభించిన పురస్కారాలు:- జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, మదర్ థెరెస్సా పురస్కారం, భారత్ విభూషణ్ సన్మాన పురస్కారం, ఇండో నేపాల్ శిరోమణి పురస్కారం, అంతర్జాతీయస్థాయిలో, "ఆసియా పసిఫిక్ అఛీవర్స్ పురస్కారం.