వేట (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేట
దర్శకత్వంఎ. కోదండరామిరెడ్డి
నిర్మాతధనంజయ రెడ్డి
రచనపరుచూరి బ్రదర్స్
నటులుచిరంజీవి
జయప్రద
సంగీతంకె. చక్రవర్తి
ఛాయాగ్రహణంవి. ఎస్. ఆర్. స్వామి
విడుదల
28 మే 1986 (1986-05-28)
దేశంభారతదేశం
భాషతెలుగు

వేట 1986 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో[1] విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, జయప్రద, సుమలత ముఖ్య పాత్రలు పోషించారు.[2]

తారాగణం[మార్చు]

  • ప్రతాప్ గా చిరంజీవి[3]
  • జయప్రద
  • సుమలత
  • జగ్గయ్య
  • నూతన్ ప్రసాద్
  • రంగనాథ్
  • మోహన్ శర్మ

మూలాలు[మార్చు]

  1. Cavallaro, Dani (2010-07-08). Anime and the Art of Adaptation: Eight Famous Works from Page to Screen (in ఆంగ్లం). McFarland. ISBN 9780786462032.
  2. "వేట 1986 ఫోటోలు | Veta (Old) Tollywood Movie Photos, Pictures, Wallpapers - Filmibeat Telugu". telugu.filmibeat.com. Retrieved 2018-01-22.[permanent dead link]
  3. "Veta(1986), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2018-01-22.[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]