వేదిక:రాయలసీమ/మీకు తెలుసా?2
స్వరూపం
- ... ప్రఖ్యాత సురభి నాటక సమాజం కడప జిల్లాకి చెందిన సురభి గ్రామంలో పుట్టినదనీ!
- ...రాయలసీమ పేరు శ్రీ కృష్ణదేవరాయలు ను స్మరిస్తూ పుట్టిందని!
- ... మద్రాసు సంయుక్త రాష్ట్రం నుండి వేర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగినపుడు కర్నూలు రాజధాని అనీ!
- ... హైదరాబాదుకి చెందిన నవాబులు బ్రిటీషు వారికి కొన్ని జిల్లాలను ధారాదత్తం చేయటంతోనే వాటికి దత్తమండలం (ceded) అన్న పేరు వచ్చినదనీ!
- ... అనంతపురం జిల్లా, కడప జిల్లాలు ఒకప్పటి బళ్ళారి జిల్లాలో కలిసి ఉండేవనీ!
- ... అష్టదిగ్గజాలలో ఐదు మంది రాయలసీమకి చెందిన వారేననీ!