వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 అక్టోబరు 3 (2008-10-03)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • సింగూరు నుంచి టాటా నానో కారు ప్రాజెక్టును వేరేచోటుకు తరలిస్తున్నట్లు రతన్ టాటా ప్రకటించాడు.
  • ప్రముఖ చార్టర్డ్ అక్కౌంటెట్, బిర్లా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడైన ఆర్.ఎస్.లోధా లండన్ లో మరణించాడు.
  • పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు బాడిన దుర్గారావు మరణం.
  • జమ్ము కాశ్మీర్ లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మద్య 9 రోజులనుంచి కొనసాగుతున్న ఎన్‌కౌంటర్ ముగుసింది.
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు ఛీప్ జనరల్ మేనేజర్‌గా అశోక్ నాయర్ నియమితులైనాడు.
  • ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ప్రమీలవల్లిపై జీవితకాల నిషేధం విధించబడింది. కెరీర్‌లో రెండో సారి డోపింగ్‌కు పాల్బడినట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు.