Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఆగష్టు 31

వికీపీడియా నుండి
ఆగస్టు 31, 2008 (2008-08-31)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • అమర్‌నాథ్ వివాదం తాత్కాలికంగా ఆగిపోయింది. యాత్ర జరిగే రోజుల్లో 100 ఎకరాల భూమిని ఆలయ బోర్డు తాత్కాలికంగా వినియోగించడానికి ఒప్పందం కుదిరింది.
  • ముంబాయి క్రికెట్ సంఘం అద్యక్షుడిగా శరద్ పవార్ మరో ఎనిమిదేళ్ళు కొనసాగడానికి వీలుగా ముంబాయి క్రికెట్ సంఘం నిబంధనలు సడలించింది.
  • అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ముఖ్యసలహాదారుగా ఇంద్రజిత్‌సింగ్ బింద్రా నియమియులయ్యాడు. బింద్రా ప్రస్తుతం పంజాబ్ క్రికెట్ సంఘం అద్యక్షుడిగా ఉన్నారు.
  • చెన్నైలో జరిగిన మారథాన్ పోటీలో 1.75 లక్షలమంది పాల్గొని ప్రపంచరికార్డు సృష్టించారు.