Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 జనవరి 20

వికీపీడియా నుండి
జనవరి 20, 2008 (2008-01-20)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాల విమానాశ్రయాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, అమృత్‌సర్, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలోని విమానాశ్రయాల్లో బందోబస్తు మరింత పటిష్టం చేశారు. (యాహూ తెలుగు)
  • న్యూఢిల్లీలో శనివారం జరిగిన చర్చలు సుముఖంగా ముగియడంతో గోవా రాజకీయ సంక్షోభం గట్టెక్కింది. (ఎమ్.ఎస్.ఎన్ తెలుగు)