Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 జనవరి 8

వికీపీడియా నుండి
జనవరి 8, 2008 (2008-01-08)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • శ్రీలంక సైన్యం మన్నార్‌లోని ఎల్టీటీఈ స్థావరాన్ని స్వాధీనం చేసుకుంది.
  • మలేషియాలో పని చేసేందుకు భారతీయులకు అనుమతి ఇవ్వరాదని మలేషియా ప్రభుత్వం నిర్ణయం.
  • కొలంబో సమీపంలో మందుపాతర పేలి శ్రీలంక మంత్రి దస్సనాయకే మృతి.