Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 జూన్ 11

వికీపీడియా నుండి
జూన్ 11, 2008 (2008-06-11)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • అఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యంపై నాటో దాడిలొ 11 మంది సైనికులు, 10 మంది గిరిజనుల మృతి.
  • భారతీయ ఔషధ రంగంలో ప్రముఖ కంపెనీ ర్యాన్‌బాక్సీని జపాన్ కు చెందిన దైకి శాంక్యో కొనుగోలు చేసింది.