Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 జూన్ 12

వికీపీడియా నుండి
జూన్ 12, 2008 (2008-06-12)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
  • నేపాల్ రాజు జ్ఞానేంద్ర రాజభవనాన్ని ఖాళీచేసి ఖాట్మాండు సమీపంలోని నాగార్జున ప్యాలెస్‌కు నివాసం మార్చినాడు.
  • వచ్చే అక్టోబర్ నెలలో చైనా "షెంజ్హౌ 7" పేరుతో రోదసీ యాత్రకు సన్నాహాలు చేస్తోంది.