Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 జూన్ 16

వికీపీడియా నుండి
జూన్ 16, 2008 (2008-06-16)!(సోమవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు మేనేజింగ్ డైరెక్తర్‌గా రేణు చల్లు పదవీ బాధ్యతలు స్వీకరించింది. ఈమె ఎస్.బి.హెచ్‌కు తొలి మహిళా ఎం.డి.
  • ఆంధ్ర ప్రదేశ్ పంవాయతీరాజ్ ఉద్యోగుల బదిలీల అధికారాన్ని జిల్లా పరిషత్తు చైర్మెన్‌లకు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.