Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 జూన్ 8

వికీపీడియా నుండి
జూన్ 8, 2008 (2008-06-08)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్ వరుసగా 4వ సారి కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో రాజర్ ఫెడరర్ పై 6-1, 6-3, 6-0 తేడాతో విజయం. నాదల్‌కు ఇది వరుసగా 4వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్.
  • మారుతి-సుజుకిచే కొత్త కారు మోడల్ ఎల్‌పీజీ ఎమ్800 డ్యుయో ఆవిష్కరణ.
  • కెనెడియన్ గ్రాండ్‌ప్రిలో రాబర్ట్ క్యుబికా విజేతగా అవతరించాడు..