రఫెల్ నాదల్
Jump to navigation
Jump to search
పూర్తి పేరు | రఫెల్ నాదల్ పరేరా | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
దేశం | Spain | |||||||||||||
నివాసం | మనకోర్, మల్లోర్కా, స్పెయిన్ | |||||||||||||
జననం | మనకోర్, మల్లోర్కా, స్పెయిన్ | 1986 జూన్ 3|||||||||||||
ఎత్తు | 1.85 మీ. (6 అ. 1 అం.)[1] | |||||||||||||
ప్రారంభం | 2001 | |||||||||||||
విశ్రాంతి | 19 నవంబరు 2024[2] | |||||||||||||
ఆడే విధానం | ఎడమచేతి వాటం | |||||||||||||
బహుమతి సొమ్ము | US $134,946,100[3] (2nd all-time leader in earnings) | |||||||||||||
సింగిల్స్ | ||||||||||||||
సాధించిన రికార్డులు | 1080–228 (82.6%) | |||||||||||||
సాధించిన విజయాలు | 92 (5th in the Open Era) | |||||||||||||
అత్యుత్తమ స్థానము | No. 1 (18 August 2008) | |||||||||||||
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు | ||||||||||||||
ఆస్ట్రేలియన్ ఓపెన్ | W (2009, 2022) | |||||||||||||
ఫ్రెంచ్ ఓపెన్ | W (2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020, 2022) | |||||||||||||
వింబుల్డన్ | W (2008, 2010) | |||||||||||||
యుఎస్ ఓపెన్ | W (2010, 2013, 2017, 2019) | |||||||||||||
Other tournaments | ||||||||||||||
Tour Finals | F (2010, 2013) | |||||||||||||
Olympic Games | W (2008) | |||||||||||||
డబుల్స్ | ||||||||||||||
Career record | 142–77 (64.8%) | |||||||||||||
Career titles | 11 | |||||||||||||
Highest ranking | No. 26 (8 August 2005) | |||||||||||||
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు | ||||||||||||||
ఆస్ట్రేలియన్ ఓపెన్ | 3R (2004, 2005) | |||||||||||||
వింబుల్డన్ | 2R (2005) | |||||||||||||
యుఎస్ ఓపెన్ | SF (2004) | |||||||||||||
Other Doubles tournaments | ||||||||||||||
Olympic Games | W (2016) | |||||||||||||
Team Competitions | ||||||||||||||
డేవిస్ కప్ | W (2004, 2009, 2011, 2019)[4] | |||||||||||||
మెడల్ రికార్డు
|
రఫెల్ నాదల్ (జ. జూన్ 3, 1986) స్పెయిన్ కు చెందిన దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు. ఎటిపి (అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్) వారి ర్యాంకుల ప్రకారం ఇతను 209 వారాల పాటు మొదటి ర్యాంకు ఆటగాడిగా నిలిచాడు. ఐదుసార్లు సంవత్సరాంతపు నంబర్ 1 ఆటగాడిగా నిలిచాడు. నాదల్ 22 సార్లు సింగిల్ గ్రాండ్ శ్లాం టైటిల్స్ గెలిచాడు. ఇందులో రికార్డు స్థాయిలో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్ళు ఉన్నాయి. ఒకసారి ఒలంపిక్ బంగారు పతకం గెలిచాడు. కెరీర్ గ్రాండ్ స్లాం పూర్తి చేసిన ముగ్గురు ఆటగాళ్ళలో నాదల్ కూడా ఒకడు.
రెండు దశాబ్దాల పాటు నాదల్, రోజర్ ఫెడరర్, నోవక్ జకోవిచ్ లతో పాటు ప్రపంచ టెన్నిస్ ఆటను శాసించాడు. 2024 నవంబరు నెలలో డేవిస్ కప్ లో ఆడిన తర్వాత తన కెరీర్ కు ముగింపు పలికాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Rafael Nadal". ATP Tour. Archived from the original on 13 December 2018. Retrieved 13 September 2021.
- ↑ Schlecht, Neil Edward (19 November 2024). "Rafael Nadal: The Warrior Next Door". ATPTour.
- ↑ "ATP Prize Money Leaders" (PDF). Archived (PDF) from the original on 9 October 2022. Retrieved 12 July 2021.
- ↑ "Champions". The Davis Cup. Archived from the original on 28 July 2020. Retrieved 27 April 2024.