Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 జూలై 4

వికీపీడియా నుండి
జూలై 4, 2008 (2008-07-04)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • భారత్‌లో పలు కేసులలో నిందితుడుగా ఉన్న అంతర్జాతీయ నేరగాడు నరేంద్రకుమార్ రస్తోగిని అమెరికా భారత్‌కు అప్పగించింది.
  • అమలాపురం మాజీ లోక్‌సభ సభ్యుడు కె.ఎస్.ఆర్.మూర్తి కామ్గ్రెస్ పార్టీకి రాజీనామా.
  • ప్రపంచంలో 20మంది మహామేధావుల జాబితాలో అమెరికాలో నివశిస్తున్న ఇద్దరు భారతీయులకు (అమర్త్యాసేన్, పరీద్ జకారియా) చోటుదక్కింది.
  • అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్‌లో సైనా నెహ్వాల్ 18వ ర్యాంకును సాధించింది.
  • 2009లో ఇంగ్లాండులో నిర్వహించే ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్‌నుంచి జింబాబ్వే జట్టు టోర్నమెంటు నుంచి తప్పుకుంది.