Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 జూలై 9

వికీపీడియా నుండి
జూలై 9, 2008 (2008-07-09)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • ఇరాన్ 2000 కిలోమీటర్ల పరిధి కల అత్యాధునిక ఖండాంతర క్షిపణి షహబ్-3 ప్రయోగించింది.
  • ఝార్ఖండ్ లో జనతాదళ్(యు) శాసనసభ్యుడు రమేశ్ సింగ్ ముండాను కాల్చివేశారు.
  • కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వానికి మద్దతుగా సమాజ్‌వాది పార్టీ రాష్ట్రపతికి లేఖను సమర్పించింది.