వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఫిబ్రవరి 17

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫిబ్రవరి 17, 2008 (2008-02-17)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • ఆస్ట్రేలియాలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సీరీస్‌లో భారత్ ను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్‌లోకి ప్రవేశించింది.
  • అఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ లో జరిగిన ఆత్మాహుతి బాంబుదాడిలో 80 మంది మృతి.
  • ఒరిస్సాలో నక్సలైట్లు జరిపిన దాడితో రాష్ట్రమంతటా హైఅలెర్ట్ ప్రకటించిన ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం.
  • భారత్ టాప్- 3 రియాల్టీ మార్కెట్‌ల్లో ఒకటిగా అవతరించినట్లు అసోసియేషన్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇన్ రియల్ ఎస్టేట్ నివేదిక వెల్లడించింది.