వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఫిబ్రవరి 28

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫిబ్రవరి 28, 2008 (2008-02-28)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
  • పర్యాటక రంగంలో సాధించిన అభివృద్ధికై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 2007-08 అవార్డు లభించింది.
  • మహానది నదీపరీవాహక్షేత్రంలో రిలయెన్స్ ఇండస్ట్రీ చమురు నిక్షేపాలను కనుగొంది.
  • చెన్నై మహానగర పోలీసు శాఖను రెండుగా విభజించాలని నిర్ణయించారు.