Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఫిబ్రవరి 29

వికీపీడియా నుండి
ఫిబ్రవరి 29, 2008 (2008-02-29)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • 2008-09 సంవత్సరపు భారతదేశపు ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి చిదంబరం లోక్‌సభలో ప్రవేశపెట్టినాడు.
  • నూతన బడెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 1,10,000 నుంచి రూ.1,50,000 లకు పెంచబడింది.